Suspended Deputy Superintendent of Police (DSP) Davinder Singh was brought to National Investigation Agency (NIA) court in Jammu on January 23. Three other, who are arrested in connection with the case were also produced before Court.
#Jammu&Kashmir
#DSPDavinderSingh
#NIAcourt
#NationalInvestigationAgency
#DevinderSinghKashmirDSP
#DilbagSingh
ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందజేస్తూ దొరికిపోయిన జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సహా నలుగురిని ప్రత్యేక కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. 15 రోజుల కస్టడీకి అనుమతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సస్పెండైన డీఎస్పీ దవీందర్ తోపాటు ఇద్దరు ఉగ్రవాదులు, మరో ఇద్దరు అనుచరులను గురువారం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారణ నిమిత్తం 15 రోజుల కస్టడీకి ఎన్ఐఏ అనుమతి కోరగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. కాగా, అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.